అనకాపల్లి పరిసర ప్రాంతంలో నిరుపేదలకు ఆమ్ ఆద్మీ ఆధ్వర్యంలో బిర్యాని ప్యాకెట్లు పంపిణీ చేశారు . కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కొణతాల హరినాద్ బాబు, హీరా ప్రసాద్, బొగ్గరపు రమణాజి, బిళ్ళ పాటి,గణేష్, టి. రవి, లలిత , పి జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఉచిత వెజిటబుల్ బిర్యాని పొట్లాలను పేదలకు పంపిణీ చేశారు.
No comments:
Post a Comment