Followers

గిరిజనులకు వందశాతం కోటా చట్ట విరుద్ధం

గిరిజనులకు వందశాతం కోటా చట్ట విరుద్ధం

సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయం

దళిత సంఘాలు...

ఎటపాక, పెన్ పవర్ ...


 


ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాల్లోని షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని టీచింగ్ పోష్టులు ఏజెన్సీలో షెడ్యుల్ ప్రాంతాల్లో టిచింగ్ పోస్టుల్లో గిరిజనులు కు వందశాతం రిజర్వేషన్లు అమలు చేయడం చట్ట విరుద్ధమని, ఆమోగ్యయోగం కాదని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడం పట్ల దళిత సంఘలు హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి.షెడ్యూల్డ్ ఏరియాల్లో గిరిజనులు కు టీచింగ్ పోష్టుల్లో యాభై శాతం మించరాదని సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయమని దళిత సంఘాల నాయకులు కృపా కుమార్ పేర్కొన్నారు. షెడ్యూల్ఏరియాలో ఎష్టిలకు వందశాతం రిజర్వేషన్లు కల్పించటం వివక్షతో కుడినదని, ఆర్టికల్16కు విరుద్ధమని పిటిషనర్ వేసిన వాదనతో కోర్టు ఏకీభవించిందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ను కొట్టివేసిందని అన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...