వందలాదిమందికి అన్నదానం
బిట్రగుంట, పెన్ పవర్
చిత్తూరు జిల్లా బిట్రగుంట నియోజకవర్గ పరిధిలోని బోగోలు బృందావన వీధికి చెందిన పెనుగుల ప్రకాశం వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు, కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో ఆకలితో అలమటిస్తున్న విశ్వనాధరావు పేట పంచాయతీ గిరిజనులకు,బిట్రగుంట రైల్వే పనులపై వచ్చి ఇక్కడే చిక్కుకుపోయిన వలసకూలీల కుటుంబాలకు భోజనం పంపిణి చేశారు, ఈ కార్యక్రమంలో పి. ప్రకాశం కుటుంబసభ్యులు, లాయర్ సునీల్, ఏ కే సుందర్ రాజ్, లేళ్ళపల్లి మధుసూధనరావు ,బత్తల రవి, నిర్మల కుమార్, దివ్య తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment