Followers

ఉరి వేసుకుని లారీ యజమాని ఆత్మహత్య 


 





లారీ యజమాని ఆర్థిక బాధలతోతో తన లారీ క్యాబిన్ పై  మెస్ కి  ఉరి వేసుకుని లారీ యజమాని ఆత్మహత్య 

 

పెన్ పవర్ బ్యూరో, పశ్చిమ గోదావరి

 

 

 

పశ్చిమగోదావరి జిల్లాలోని ఉంగుటూరు,  మండలం లో లారీ డ్రైవర్, యజమాని బలవన్మరణం...... కరోనా లాక్ డౌన్ కారణంగా లారీ డ్రైవర్  కం యజమాని అదే లారీ కి ఉరి వేసుకుని దుర్మరణం చెందిన సంఘటన ఉంగుటూరు మండలం బాదంపూడి లో గత రాత్రి జరిగింది..శుక్రవారం పోలీసులు గుర్తించారు.. బాదంపూడి చెందిన మట్టా సూరియ్య(50) ఫైనాన్స్ పై లారీ కొని నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు..నెల రోజులకు పైగా లారీ తిరగ క నెలవారీ ఫైనాన్స్ , కుటుంబ ఖర్చులు ఆర్థిక భారం తో తన లారీ క్యాబిన్ పై  మెస్ కి తాడు సాయంతో ఉరి వేసుకుని చనిపోయినట్టు పోలీసులు వెల్లడించారు...

 

 



 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...