అకాల వర్షంతో సువర్ణముఖి నదికి పోటేత్తిన వరదనీరు..
పార్వతీపురం, పెన్ పవర్
వరదనీటి ఉదృతికి కొట్టుకుపోయిన సీతానగరం వద్ద నిర్మించిన తాత్కాలిక రహదారి. పార్వతిపురం - విజయనగరంల మద్య రాకపోకలు నిలిచిపోయాయి ధింతో నిలిచిన ప్రజా రవాణా, నిత్యావసర సరుకుల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది, నడిచి వెళ్ళెందుకు అవకాశం లేక ఇక్కట్లు పడుతున్న ప్రజలు, సీతానగరం వద్ద సువర్ణముఖి నదిపై ఉన్న బ్రిడ్జ్ మరమ్మత్తులు గురవ్వడంతో నిలిపివేసిన రాకపోకలు, బ్రిడ్జి మరమ్మత్తు పనులు చేపట్టేందుకు లాక్ డౌన్ కారణంగా ఆలస్యం కారణం గా రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యమ్నాయంగా నిర్మించిన రహదారి. నేడు అకాల వర్షం కారణంగా కొట్టుకపోయిన ప్రత్యమ్నాయ రహదారి, దీంతో విజయనగరం - పార్వతీపురం మద్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది
No comments:
Post a Comment