Followers

భారీ వర్షానికి కూలిన  తానాం రెసిడెన్షియల్ స్కూల్ ప్రహరీ గోడ


 


భారీగా కురిసిన వర్షం వల్ల కూలిన  తానాం రెసిడెన్షియల్ స్కూల్ ప్రహరీ గోడ 


             పరవాడ,  పెన్ పవర్

పరవాడ మండలo:తాణాo గ్రామం లోని మహాత్మా జ్యోతిరావు పూలే ఏపీ.బిసి.వెల్ఫెర్ రెసిడెన్షియల్ స్కూల్,జూనియర్ కాలేజి ల ప్రహరీ గోడ శనివారం నాడు భారీగా కురిసిన గాలి,వానకు కూలిపోయింది అని ఎవరికి ఎటువంటి ప్రమాదము జరగలేదు అని స్కూల్ ప్రిన్సిపల్ ఒక ప్రకటనలో తెలియచేశారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...