ప్రజా సేవలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి
పెన్ పవర్, గండేపల్లి: వెంకట్
మండల వైసిపి అధ్యక్షుడు దొరబాబు: ప్రస్తుతం ప్రజలంతా కరోనా మహమ్మారి వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని
ఈ సమయంలో వారిని ఆదుకోవాడం ప్రతి ఒక్కరి సామాజిక భాజ్యత నీ మండల వైసిపి నాయకులు దొరబాబు అన్నారు. కార్మికులు వ్యవసాయ కూలీలు మధ్య .నిరుపేద కుటుంబాలకు చెందిన ప్రజలు ఒకపక్క లాక్ డౌన్ మరోపక్క పనులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇలాంటి కష్ట కాలంలో ప్రజలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు ఎమ్మెల్యే చంటి బాబు కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేశారు. బాధ్యతగా ప్రతి కార్యకర్త గ్రామాల్లో తిరుగుతూ ప్రతి ఇంటికి నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. ఆదివారం తన స్వగ్రామమైన మురారి లో వైసీపీ కార్యకర్తలు సహకారంతో ఇంటింటికి కోడిగుడ్లు కూరగాయలను పంపిణీ చేశామన్నారు. ప్రతి ఒక్కరూ పార్టీలకతీతంగా కష్టకాలంలో ఉన్న ప్రజలను ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో పరిమి బాబు, జాస్తి వసంత్, సుంకవల్లి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Attachments area
No comments:
Post a Comment