"బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి" జ్యోతీరావు పూలే.
.పెన్ పవర్ టంగుటూరు: .వెంకటేశ్వర్లు
మహాత్మా జ్యోతీరావు పూలే. 193 వ జయంతి ఉత్సవాలు టంగుటూరు లోని సచివాలయం 4లో శనివారం ఘనంగా నిర్వహించి నివాళులు అర్పించారు. ముక్య అతిధిగా పాల్గొన్న పీ.ఏ.సీ.యెస్.అధ్యక్షులు రావూరి అయ్యవారయ్య మాట్లాడుతూ దేశంలో బడుగు బలహీన వర్గాలకు మొట్టమొదటిగా విద్య నందించి కుల రహిత సమాజం కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తి జ్యోతీరావు పూలే అని అన్నారు.1978 లో సత్యశోదక్ సమాజాన్ని ఏర్పాటు చేసిన ప్రముఖ వ్యక్తి పూలే అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల వై.కా.పా.అధ్యక్షులు సూదనగుంట శ్రీహరిరావు,మాజీ జెడ్.పీ.టీ.సీ.పటాపంజుల కొటేశ్వరమ్మ,మాజీ సర్పంచ్ పుట్టా వెంకటరావు పాల్గొన్నారు.
No comments:
Post a Comment