రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పై వేటు
బ్యూరో రిపోర్ట్ అమరావతి, పెన్ పవర్
అమరావతి : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పై వేటు , స్థానిక ఎన్నికల్లో వైసీపీ అవకతవకలపై తీవ్రంగా స్పందించిన రమేష్, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని కేంద్రానికి రమేష్ లేఖ . తన వ్యక్తిగత భద్రతకు భరోసా లేదని లేఖలో రమేష్ కుమార్ ఆందోళన . రమేష్ కుమార్ ముక్కు సూటితనంపై ఇటీవలే భగ్గుమన్న సీఎం జగన్ . రమేష్ పై రాజకీయ, కుల విమర్శలకు దిగిన మంత్రులు, వైసీపీ నేతలు. కరో సమయంలో స్థానిక ఎన్నికలు నిర్వహించడం సరికాదని నిర్ణయాత్మకంగా వ్యవహరించిన రమేష్ కుమార్ పై ఇప్పుడు వేటు వేయడంతో రాజకీయ వర్గాల్లో కలకలం . నిష్పాక్షికంగా వ్యవహరించే అధికారులను జగన్ ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని మరోసారి రుజువైందంటూ విపక్ష నేతల విమర్శలు,
No comments:
Post a Comment