Followers

కుళాయికి కాoక్రీట్ ఫ్లాట్ ఫారం నిర్మాణం


 




బోoకుల దిబ్భ యూత్ సహకారంతో కుళాయికి కాoక్రీట్ ఫ్లాట్ ఫారం నిర్మాణం


 

             పరవాడ, పెన్ పవర్ ప్రతినిధి చింతమనేని అనిల్ కుమార్ 

 

పరవాడ మండలం:బోoకుల దిబ్భ వీధిలో ఉన్న నీటి కుళాయికి కాంక్రీట్ తో నిర్మించిన ప్లాట్ ఫారం లేనందున మహిళలకు నీరు పట్టుకునే సమయంలో ఇబ్బందులు పడుతున్నారు అని గమనించిన బొంకుల దిబ్భ యూత్ సభ్యులు వారి వ్యక్తిగత నిధులతో కుళాయికి కాంక్రీట్ ఫ్లాట్ ఫారాన్ని నిర్మాణం చేసి సోమవారం నాడు సీఈసీ సభ్యుడు పయిల శ్రీనివాసరావు చేత ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో రాష్ట విద్యార్థి విభాగం కార్యదర్శి గెడ్డం ఉమ,మండల వైసిపి పార్టీ అధ్యక్షుడు శిరిపురపు అప్పలనాయుడు,పి.ఎమ్.సి చైర్మన్ పయిల హరీష్,పయిల నరేష్,లాలం సన్యాసి నాయుడు,గెడ్డం రమణ,రెడ్డి రామారావు,లాలం రవీంద్ర,పయిల ఉమ మరియ యూత్ సభ్యులు పాల్గొన్నారు.


 

 



 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...