పెదముసిడి వాడ గ్రామస్థులకు టిడిపి జనసేన నాయకుల నిత్యవసర సరుకుల పంపిణీ
పరవాడ, పెన్ పవర్
పరవాడ మండలం:కరోనా లాక్ డవున్ కారణంగా ఆర్ధిక సమస్యలతో నిత్యవసర సరుకులకు ఇబ్బందులు పడుతున్న ముసిడివాడ గ్రామస్థులకు యలమర్తి బుజ్జి,టిడిపి ఎంపిటిసి అభ్యర్థి వేoకట్రావు ఆర్ధిక సహాయంతో ఏర్పాటు చేసిన నిత్యవసర సరుకులను టిడిపి,జనసేన నాయకుల ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.
No comments:
Post a Comment