పెన్ పవర్, భీమవరం
భీమవరం రూరల్ పరిధిలోని కాళ్ల పోలీస్స్టేషన్లో కరోనా కలకలం రేగింది. పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఇటీవల ఢిల్లీ ప్రార్థనకు వెళ్లి రావడంతో అతని కుమారునికి కరుణ పాజిటివ్ వచ్చింది. దీంతో పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. స్టేషన్ లోని 19 మంది సిబ్బందిని హోం క్వారెంటైన్ కు పంపారు. మొత్తం మీద ఢిల్లీ జమాతే ప్రార్థనలు జిల్లా ప్రజలను భయా భ్రాంతులకు గురి చేశాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు
No comments:
Post a Comment