Followers

లారస్ ల్యాబ్ ఆద్వర్యం లో నిత్యావసర సరుకుల పంపిణీ


పరవాడ గ్రామ ప్రజలకు లారస్ ల్యాబ్

నిత్యావసర సరుకుల పంపిణీ

            పరవాడ పెన్ పవర్

పరవాడ మండలం:కరోనా మహమ్మారి  లాక్ డవున్ వలన ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న పరవాడ గ్రామ ప్రజలకు      లారస్ ల్యాబ్ వారు ఇచ్చిన నిత్యావసర సరుకులను రాష్ట్ర  సీ ఈ సీ  సభ్యులు పయిల శ్రీనివాసరావు,జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్క రామనాయుడు, మండల పార్టీ అధ్యక్షులు ఎస్.అప్పలనాయుడు    ముఖ్య అతిదులుగా పాల్గొని పంపిణీ     చేశారు. మానవతా దృక్పథంతో సహాయం చేసిన లారస్ ల్యాబ్ యాజమాన్యానికి నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ యొక్క కార్యక్రమంలో పయిల హరీష్ ,పయిల   నరేష్,1 వార్డు నెంబర్ వర్రీ లక్ష్మి, పోతల అప్పలనాయుడు,పయిల అప్పలనాయుడు,పయిల వెంకటరావు,పయిల పైడం నాయుడు, గండి నమోబాబు, మరియు లారస్ లాబ్స్ ప్రతినిధులు చుక్క రవికుమార్,పిల్లా జగదీష్,బండారు అశోక్ తదితరులు పాల్గున్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...