(పెన్ పవర్ ఐ పోలవరం )
ముమ్మిడివరం : కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తుంది. కొంతమంది రాజకీయ నాయుకులు ఓట్ల కోసం తమ పరిధిలోని ప్రజలకు మాత్రమే సేవ చేస్తున్నారు. కాని జన సైనికులు మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పూర్తితో అనాధలను , నిరాశ్రయులను, వలస కూలీలను అక్కున చేర్చు కుంటున్నారు. కరోనా వ్యాప్తి నిరోధానికి కేంద్ర రాష్ట్ర ప్రభుతాలు విదిందించిన లాక్ డౌన్ కారణంగా ముమ్మిడివరం నగరపంచాయితి లో బాలికల వసతి గృహంలో అనాధలను నిరాశ్రయులను మరియు యాచకులను ఉంచారు. పీపుల్స్ ఆర్గనైజేషన్ సంస్థ గత 30 రోజులు నుండి వారికీ సేవలందిస్తుంది.వారికి జన సైనికులు తోడై సహాయం అందిస్తున్నారు. ఈరోజు కార్యక్రమంలో భాగంగా ఐ పోలవరం మండలం తిళ్లకుప్ప గ్రామ జనసైనికులు ఉండ్రు సత్తిబాబు. సుమారు 40 మందికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం బోజనo, సాయింత్రం స్నేక్స్, రాత్రి భోజనలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ముమ్మిడివరం జనసేన పార్టీ ఇంచార్జి, రాష్ట్ర పి ఏ సి సభ్యులు పితాని బాలకృష్ణ హాజరై ఉండ్రు సత్తిబాబు తోకలసి వారికి స్వయంగా వడ్డనచేశారు. ఈకార్యక్రంమలో జన సైనికులు దూడల స్వామీ,బండారు వెంక్కన్నబాబు,దామిశెట్టి రాజా,మాదాల శ్రీధర్,పేరాబత్తుల రాజా తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment