జి మాడుగుల సీ ఐ గా బాద్యతలు స్వీకరించిన జి. డి. బాబు
జి మాడుగుల, పెన్ పవర్. .
శుక్రవారం జి మాడుగుల పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా . జి. డి. బాబు. బాధ్యతలు తీసుకున్నారు. గతం లో విశాఖ నగర పరిదిలో ఉన్న పెందుర్తి, ఒన్ టౌన్ పోలీస్ స్టేషన్ ల లో ఏ స్సై గా పని చేసి, సీ ఐ గా ప్రమోసన్ లో భగంగా జి మాడుగులకు సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా పోస్టింగ్ లో ఇక్కడికి వచ్చారు. జి. డి. బాబు. ప్రజల్లో చైతన్యం తీసుకోస్తామని, లా అండ్ ఆర్డర్ ప్రశాంతంగా ఉంచడానికి తమ వంతు కృషిచేస్తామని చెప్పారు ఈ కార్యక్రమం లో ఏస్సై. ఉపేంద్ర పాల్గొన్నారు, స్టేషన్ సిబ్భంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment