అగ్నిప్రమాధ భాదితులను ఆదుకున్న మొల్లి లక్ష్మణరావు ఢంపతులు
మధురవాడ,. పెన్ పవర్ : సునిల్
భీమిలి నియోజకవర్గం మధురవాడ ఐదవ వార్డు పరిధిలో ఉన్న బొరవాణిపాలెం లో బోర అప్పారావు (లింగడు )కుటుంబంతో నివాసం ఉంటున్నాడు శనివారం ఉదయం ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు చెలరేగాయి ఈ మంటలు వలన వాళ్ళ ఇంట్లో ఉండే సామాగ్రి పూర్తిగా కాలిపోయి నిరాశ్రయులయ్యారు., దీంతో ఐదో వార్డ్ కార్పొరేటర్ టిడిపి అభ్యర్థి అయిన మొల్లి హేమలత వెంటనే స్పందించి వారి ఆధ్వర్యంలో మొల్లి లక్ష్మణ్ రావు సంఘటన స్థలాన్ని కి వెళ్లి భాదితులను కలుసుకుని 25 కేజీల బియ్యం , కందిపప్పు ,ఆయిల్ ,నిత్యావసర సరుకులు అందించడం జరిగినది ,ఈ కార్యక్రమంలో పాల్గొన్న మొల్లి లక్షణరావు' వాండ్రసి అప్పల రాజు'బోయ వెంకటరమణ (శ్రీను )బోయ రమాదేవి బోర సూరిబాబు రామకృష్ణారెడ్డి రాజేష్ సుదర్శన్ రాజు గ్రామస్తులు పాల్గొన్నారు
No comments:
Post a Comment