.కరోనా కట్టడిలో స్థానిక మీడియా పాత్ర కీలకం
అక్కయ్యపాలెం, పెన్ పవర్
కరోనా అరికట్టడంలో స్థానిక మీడియా ,ఫోటోగ్రఫీ ,విలేకరుల పాత్ర ప్రసంవసమనియమని న్యాయవాది ఐ ఎం అహమ్మద్ కొనియాడారు. దాదాపు50మంది వీడియో, ఫోటోగ్రఫీ, ప్రింట్ మీడియా విలేకరుల కు న్యాయవాది ఐ ఎం అహమ్మద్ శుక్రవారం తన కార్యాలయంలో పాత్రికేయుల సేవలను కొనియాడుతూ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.సమాచార వారదులుగా ప్రభుత్వం,ప్రజలు, పోలీసులు, వైద్య వర్గాల మద్య నిర్బయంగా సమజాశ్రేయస్సే ద్యేయంగా తన ఆరోగ్యం, కుటుంబ.బాధ్యతలు పణంగా పెట్టీ చేస్తున్న సేవలు.ప్రసవసమంటూ అభినందించారు. అలాగే రానున్న కాలంలో భారతదేశంలో అగ్రరాజ్యాంగంగా ఎదుగానున్నదని,130కోట్ల భారతీయులు ఒకే కుటుంభంగా. కరోనా ను ఎదుర్కొంటున్నారని అన్నారు. అలాగే ముస్లిం సోదరులు రంజాన్ సందర్భంగా తమ ఇళ్ళల్లోనే ప్రార్ధనలు చేసుకోవాలని తద్వారా ప్రభుత్వానికి సహకరించాలని,కరోనా అంతరించి భారతదేశం అభివృద్ధి పొందాలని ప్రార్ధనలు చేయాలని ముస్లిం లను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సెంట్ అంట్స్ సొసైటీ ,సిస్టర్ అద్వకేట్ నిర్మలా మాత్యుస్, సిస్ట్ర్ అద్వకేట్ సుజాత తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment