Followers

నిత్యావసరాలు  పంపిణీ


 


నిత్యావసరాలు  పంపిణీ



నర్సీపట్నం, పెన్ పవర్ ప్రతినిధి  శివ 



దక్ష భారత్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కరోనా వైరస్‌ నియంత్రణలో లాక్‌డౌన్‌లో భాగంగా ఉపాధి కోల్పోయిన పేద కుటుంబాలకు బలిఘట్టంకు  చెందిన రోహిత్‌ ఎంటర్‌ ప్రైజస్‌ అధినేత, వైసిపి నాయకులు గుడిబండ నాగేశ్వరరావు ఆర్థిక సహాయంతో వారి చేతుల మీదగా నిత్యావసర  వస్తువులు ఉచితంగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  గ్రామ పెద్ద శెట్టి రామశేఖర్‌బాబు, బేతా ప్రకాశ్‌, దక్ష భారత్‌ ఫౌండేషన్‌  వైస్‌ చైర్మన్‌ అడిగర్ల సతీష్‌, సభ్యులు కె.శివ, జి.వినోద్‌  పాల్గొన్నారు. 


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...