వైసీపీ నాయకుడు ఢిల్లీ నారాయణ ఆద్వర్యం లో కూరగాయలు పంపిణీ
పెన్ పవర్, ఐ. పోలవరం
టి కొత్తపల్లి గ్రామానికి చెందిన వైసీపీ సొసైటీ అధ్యక్షుడు వడ్డీ గౌతమ్ వైసీపీ నాయకుడు ఢిల్లీ నారాయణ వారి ఆర్థిక సహాయం తో 300 మంది కి కూరగాయలు పంపిణీ చేశారు కారోన వైరస్ లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అయ్యి ఇబ్బందులు పడుతున్నా ప్రజలకు వైసీపీ సీనియర్ నాయకుడు పెయ్యిల చిట్టిబాబు అధ్యక్షత న కూరగాయలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్ సి సెల్ కార్యదర్శి ఢిల్లీ నారాయణ వైసీపీ నాయకుడు నల్లా నరసింహమూర్తి ఇసుక పట్ల శ్రీను కోమనపల్లి శ్రీను మాదేటి శ్రీను నామాడి చిన అప్పారావు పంచాయతీ కార్యదర్శి 2 నాగభూషణం వాలంటి ర్లు శాంతి కృష్ణ వేణి దుర్గా నానిబాబు నమాడి చంటి మెల్లం గోపాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment