జగ్గంపేట, పెన్ పవర్ : రమ్యా
జగ్గంపేట సీఐ వై రాంబాబు, ఎస్ ఐ టి రామకృష్ణ ఆధ్వర్యంలో అనపర్తికి చెందిన కళాకారులతో కరోనా వైరస్ వ్యాప్తి పై ప్రజలకు వినూత్న రీతిలో అవగాహన కల్పించారు. రోడ్లపైకి రావద్దని, పోలీస్ వారికి సహకరించాలని, నిబంధనలు అతిక్రమించి రాదంటూ కరోనా పురుగు వేషధారణలో ఉన్న వ్యక్తితో కళాజాత బృందం ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా జగ్గంపేట పోలీస్ స్టేషన్ ఎదురుగా జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని పలువురు వీక్షించారు.
No comments:
Post a Comment