Followers

మొదలైన ఉపాధి హామీ పధకం




 

 

 

ఆత్రేయపురం, పెన్ పవర్ ప్రతినిధి చిరంజీవి 

 

ప్రపంచ దేశాలను ఈ కరోనా మహమ్మారి విలవిలలాడిస్తున్న నేపధ్యంలో భారత ప్రభుత్వం రోజు కూలి పనిమీద ఆధారపడి బ్రతుకుతున్న కుటుంబాలకు పనికి ఆహార పథకం ప్రవేశపెట్టడం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రకారం లాక్డౌన్ మే మూడో తారీఖు వరకు పొడిగించడం జరిగిందని,  అలాగే కొన్ని వెసులుబాటును కల్పించారు, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ర్యాలీ గ్రామం లో ఉన్న రోజు కూలీలకు పనికి ఆహారం పధకం క్రింద స్థానిక అధికారులు,  కాలువల్లో గుర్రపు డెక్క తీయించడం, కాలువ లో చెత్తని కూడా తీయించారు. అలాగే వారి మద్య  సమ దూరాన్ని పాటిస్తూ పనులు చేయీస్తున్నామని  తెలిపారు. 



No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...