మెడికల్ షాప్ పై ఆకస్మిక తనిఖీలు
వైద్య డ్రగ్స్ అధికారుల బృందం
పెన్ పవర్ న్యూస్:చిత్తూరు, సత్యవేడు డివిజన్,
వరదయ్య పాళెం మండల కేంద్రం లోని మెడికల్ షాప్ ల పై విజిలెన్స్ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ప్రస్తుతం వున్నా కష్టకాలంలో ప్రజలు వైద్యశాలకు వస్తే రోగుల వద్ద నుండి నిలువు దోపిడీ చేస్తున్నారంటూ పలు ఆరోపణలు రావడంతో ఈ తనిఖీ నిర్వహించామని ఆమె తెలిపారు. వైద్య విజిలెన్స్ అధికారి సీఐ టీ. అబ్బన్న మాట్లాడుతూ కరోనా మహమ్మారి తరిమికొట్టాలనే ఉదేశంతో ఇంటివద్దనే వున్నా సమయం లో ప్రవైట్ వైద్య అధికారులు ఎటువంటి ధ్రువీకరణ పత్రలు లేకుండా మెడికల్ షాపులు నిర్వహింస్తున్నారని, మాస్కులు,శానిటర్లు, అధిక ధరలు విక్రయిచడం తో గౌస్ మెడికల్ షాప్ పై కేసు నమోదు చేసారని వైద్య అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం లో టీ. అబ్బన్న, రెడ్డి శేఖర్ రెడ్డి, ప్రశాంతి పాల్గొన్నారు.
No comments:
Post a Comment