ఇ తి హాద్ ముస్లిం కమ్యూనిటీ వెల్ఫేర్ సొసైటీ (ఇ ఎమ్ సి )ఆధ్వర్యంలో 14 వార్డ్ లో నిత్యావసర సరుకులు పంపిణీ
ఎంవీపీ కాలనీ, పెన్ పవర్ : మొహమ్మద్
14 వార్డు విద్యుత్ నగర్లో కోవిడ్ -19 నివారణ చర్యలలో బాగంగా (ఈ ఎం సి )ఇ తి హాద్ ముస్లిం కమ్యూనిటీ వెల్ఫేర్ సొసైటీ తరుపున 300 కిట్లు రైస్,షుగర్, పప్పు దినిసులు, చింతపండు, ఉప్పు తతితర నిత్యావసర వస్తువులు మహ్మద్ ఫారుకి ఆద్వర్యంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె.రాజు చేతులు మీదుగా పేదలకు అందజేశారు ఈ కార్యక్రమంలో 14వార్డు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కె.అనిల్ కుమార్ రాజు,రియాజ్,జాఫర్,హాబీబ్,అక్బర్,జిలాని,అబీదూల్లా,నవాబ్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment