ప్రతిరోజు గుడ్డు తినండి ఇమ్యూనిటీ పవర్ పెంచుకోండి..కెల్లా...
అరిలోవ, పెన్ పవర్ : కూచిపూడి భాస్కర్ కుమార్
తూర్పు నియోజకవర్గం 13వ వార్డు వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడు కెల్లా సత్యనారాయణ. సునీత. ఆధ్వర్యంలో గత కొద్ది రోజులుగా వార్డు లోని ప్రగతి నగర్ జై భీమ్ నగర్ లక్ష్మీ నగర్ పలు ప్రాంతాలలో కోడి గుడ్లు పంపిణీ చేశామని.ఎవరు కూడా కరోనా బారినపడకుండా ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి, మనం తింటున్న ఆహారానికి తోడు కోడి గుడ్డు మంచి పౌష్టికాహారం అని కరోనా బారిన పడకుండా డాక్టర్ సూచనలు పాటిస్తూ వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రభుత్వ సూచనలు పాటిస్తూ ఇంటికి పరిమితం కావాలని, కరోనా మహమ్మారిని బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, దానిలో భాగంగానే ఈ రోజు 700 కుటుంబాలకు ప్రతి ఇంటికి వెళ్లి కోడి గ్రుడ్లు అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు సరిపల్లి రామారావు. బేతా దుర్గారావు. రాజు. సురేష్. అప్పలనాయుడు. కనకరాజు.దిలీప్. తాతాజీ. తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment