Followers

కరోనా అంతం గ్రామస్తులు పంతం


కరోనా అంతం గ్రామస్తులు పంతం


 పెన్ పవర్ న్యూస్ :చిత్తూరు, సత్యవేడు,


బి ఎన్. కండ్రిగ మండలం, కారణిమిట్ట గిరిజన వాడ, గ్రామస్తులు మంగళవారం నాడు గ్రామదేవతకు అంబలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. ఈసందర్బంగా గ్రామస్తులు మాట్లాడుతూ కరోనా మహమ్మారి ని తరిమికొట్టాలంటే, ఇంటిలోనుండి భయటికి రాకుండా ఉండడమే కాకుండా, ఇతరులను గ్రామంలోకి రాకుండా, వైరస్ ను అంతం చేయాలనీ గ్రామ దేవతకు అంబలు పోసి మొక్కుతీర్చుకుంటున్నట్లు ఆ గ్రామ గిరిజనలు తెలుపుతున్నారు. మా గిరిజన ల ఆచారం ప్రకారం గ్రామదేవత ఎటువంటి వైరస్ నైనా అంతం చేసే శక్తి, గ్రామదేవతకు మాత్రమే ఉందని, ఈ నమ్మకం తోనే అంబలు నెత్తిన భూని, గ్రామపోలిమేర్లచుట్టి , మొక్కులు తీర్చునట్లు వారుతెలిపారు.ప్రతి ఒక్కరు  ఆచరణలు పటిదాo, వైరస్ మహమ్మారిని తరిమికొట్టాలని ఆ దేవతను వేడుకుంటున్నారు. 



పసుపులేటి ఆనంద్


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...