ఆటోలోనే ప్రసవించిన నిండు గర్భిణీ...
తల్లీ బిడ్డ క్షేమం.
పార్వతీపురం, పెన్ పవర్
శ్రీకాకుళం జిల్లా వంగర మండలం తలగాం గ్రామానికి చెందిన వరలక్ష్మికి పురిటి నోప్పులు రావడంతో 108కు ఫోన్ చేసిన కుటుంబ సభ్యులు . 108 అందుబాటులో లేదని తెలపడంతో ఆటోలో విజయ నగరం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు. మార్గమధ్యలోనే పండంటి పాపకు జన్మనిచ్చిన వరలక్ష్మి.. ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లీ బిడ్డ..ఇద్దరు క్షేమంగా ఉండటంతో ఉపిరిపీల్చుకున్న కుటుంబ సభ్యులు.
No comments:
Post a Comment