సురక్షితంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి.
ఆరిలోవ, పెన్ పవర్ ప్రతినిధి కూచిపూడి భాస్కర్ కుమార్
తూర్పు నియజకవర్గం బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి సుభాషిని ఆనంద్ కొమరగిరి. నియోజకవర్గం పలు ప్రాంతాల లో పారిశుద్ధ్య కార్మికులకు అల్పాహారాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా అహర్నిశలు ప్రజల కోసం శ్రమించే శానిటరీ సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు, తమ వంతు సహాయాన్ని కొంతవరకు అందించాలనే ఉద్దేశంతో, నియోజకవర్గంలో ఎంవీపి కాలనీ, ఆదర్శనగర్.జాలరి పేట. విశాలాక్షి నగర్. హనుమంతవాక.రవీంద్రనగర్.పెద్దగదిలి. ఆరిలోవ కాలనీ. రామకృష్ణాపురం. కృష్ణాపురం. పలు ప్రాంతాలలో అల్పాహారం అందజేశానని, ఇది రాజకీయాలకు అతీతంగా చేస్తున్న కార్యక్రమం అని, పారిశుద్ధ్య కార్మికులు కూడా తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వ్యక్తిగత పరిశుభ్రత కు ప్రాధాన్యత ఇవ్వాలని, కరోనా మహమ్మారి బారిన పడకుండా,వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ ఇంటికే పరిమితం కావాలని, ప్రభుత్వ సూచనలు పాటించాలని, దాతలు ముందుకు వచ్చి పేద ప్రజలు ఆదుకొనే సమయమని, దాతలు ముందుకు రావాలని కోరారు.
No comments:
Post a Comment