రైతు బజార్లలో డిస్ ఇన్ ఫ్యాక్టర్ టెర్మినల్స్ రేపటినుండి అందుబాటులోకి
ఆరిలోవ, పెన్ పవర్
తూర్పు నియజకవర్గం జోన్ 1 పరిధిలోగల మూడు రైతు బజార్లలో ప్రజలు కరోనా బారిన పడకుండా ముందుజాగ్రత్తలను చేపట్టారు. ఎంవిపి కాలనీ, ఆరిలోవ తోట గరువు హైస్కూల్ ప్రాంగణం లో, మధురవాడ, చంద్రంపాలెం హైస్కూల్ ప్రాంగణంలో గల రైతు బజార్లలో మూడు డిస్ ఇన్ ఫ్యాక్టర్ టెర్మినల్ లు జీవీఎంసీ, గ్రామ సచివాలయం ఉద్యోగుల పర్యవేక్షణలో వీటిని ఏర్పాటు చేశారు.
No comments:
Post a Comment