నగర ఎస్సీ యువమోర్చా ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ
పూర్ణా మార్కెట్, పెన్ పవర్:
విశాఖ నగర ఎస్సీ మోర్చ అధ్యక్షులు చొక్కాకుల రాంబాబు ఆధ్వర్యంలో 30వ వార్డులో పేదలకు ఆహార పెకెట్ల పంపిణీ చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ, ఆదేశాల మేరకు, రాష్ట్ర కార్యదర్శి కాశీ విశ్వనాథ్ రాజు అలాగే విశాఖ నగర అధ్యక్షులు రవీంద్ర రెడ్డి ఆర్ధిక సహాయంతో చొక్కకుల రాంబాబు గురువారం 30వ వార్డు లో నివసిస్తున్న పేదలకు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు లో ఉన్న బీజేపీ నేతలు ,కార్యకర్తలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment