Followers

ఈ బోనంగి లో లారస్ ల్యాబ్ వారు నిత్యావసర సరుకుల పంపిణీ


 




ఈ బోనంగి లో లారస్ ల్యాబ్ వారు నిత్యావసర సరుకుల పంపిణీ


 

           పరవాడ, పెన్ పవర్

 

పరవాడ మండలం:కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆర్ధిక సమస్యల తో ఇబ్బంది పడుతున్న ఈ బోనంగి పoచాయితి లోని బొద్ధపు వాణిపాలెం ఫార్మాసిటీ కాలనీ వాసులకు లారస్ ల్యాబ్ వారు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమం టిడిపి జడ్పిటిసి అభ్యర్థి అట్టా సన్యాసి అప్పారావు ఆధ్వర్యంలో బుగిడి రామగోవింద రావు,బొద్ధపు శ్రీను(కాసులు),మెడిశెట్టి అప్పారావు,మంత్రి గిరిప్రసాద్,బొద్ధపు నూకరత్నం,బొద్ధపు చిన్నారావు,ఎమ్.డి రాజు మరియు లారస్ ల్యాబ్ ఉద్యోగులు పెద్దాడ గోవిందా,గొల్లవిల్లి నూకరాజు తదితరులు పాల్గొన్నారు.


 

 



 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...