పాయకరావుపేట పేదలకు నిత్య అన్నదానం
పాయకరావుపేట, పెన్ పవర్ : కన్నా
సీనియర్ బిజేపి నాయకులు,జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మెను తోట నగేష్ ఆద్వర్యంలో లాక్ డౌన్ దృష్ట్యా పట్టణంలో నిర్వహిస్తున్న పదమూడవ రోజు అన్నధాన కార్యక్రమం.ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన బృందం వైజంక్షన్ హైవేపై విధులలో వున్న పోలీస్ సిబ్బందికి,వాహనదారులకు,పాదచారులకు,బిచ్చగాళ్ళకు ఆహారపొట్లాలను,వాటర్ ప్యాకెట్లను అందజేసారు.ఈ కార్యక్రమంలో బిజేపి నాయకులు రవిరాజు,కార్యకర్తలు దేయాదుల మంగాదేవి,ఇంజరపు సూరిబాబు,పల్లా బాల,పెంకే శ్రీను ,శివ ,తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment