గొర్లవాని పాలెం బృoదావన్ కాలనీల లో సోడియం హైపో క్లోరైడ్ ద్రావకాన్ని పిచికారి చేయించిన
మాజీ సర్పంచ్ గొర్ల కనకారావు
పరవాడ, పెన్ పవర్ : చింతమనేని అనిల్ కుమార్
పరవాడ మండలం:కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా గొర్లవాని పాలెం,బృందావన్ కాలనీ లలో మాజీ సర్పంచ్ గొర్ల కనకారావు ఆధ్వర్యంలో జవహర్ లాల్ నెహ్రు ఫార్మా సిటీ మేనిఫెచ్చరింగ్ అసోసియేషన్ వారి సహాయంతో గ్రామ పుర విధుల్లో సోడియం హైపో క్లోరైడ్ ద్రావకాన్ని పిచికారి చేయించారు.ఈ కార్యక్రమంలో సన్నిబాబు,సియాంకా ఫార్మా ప్రతినిధి అప్పలరాజు,భయలపూడి రాజు,గొర్ల రామారావు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment