ఐ పోలవరం మండల ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి:
. పెన్ పవర్, ఐ. పోలవరం ప్రతినిధి
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అరికట్టేందుకు మన గౌరవ ప్రధాన మంత్రి, గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాలతో వచ్చే నెల మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ యధావిధిగా కొనసాగుతూ ఉన్నది. ప్రజలెవ్వరు అపోహలు నమ్మరాదని, ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఎవరు బయటకు రాకూడదని ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే బయటికి రావాలి అంటూ... అత్యవసరం లేకుండా రోడ్లపై తిరగకూడదని . వ్యక్తి గతంగా సామాజిక దూరము పాటించవలెను. అత్యవసరం అయితే తప్ప ఎవరూ కూడా బయటకు రాకూడదని. బయటికి వచ్చినప్పుడు మాస్కులు తప్పకుండ ధరించాలని . ఎక్కువ సార్లు చేతులు సబ్బుతో శుభ్రపరుచుకోవాలి. మన రాష్ట్రంలో కరోన ప్రభావితం ఎక్కువ అవుతుండుట వలన ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండి. పోలీసు వారికి సహకరించాలని ఐ పోలవరం ఎస్ ఐ రాము కోరారు.
No comments:
Post a Comment