Followers

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి ఇరువురికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

 

ఇరువురికి గాయాలు

 

పెన్ పవర్ గండేపల్లి

 

గండేపల్లి మండలం జెడ్ రాగంపేట శివారు గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మోటార్ సైకిల్ మరొక మోటార్  సైకిల్ ఢీకొనడంతో వ్యక్తి మృతి ఇరువురు గాయాలైన సంఘటన చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఉప్పలపాడు గ్రామానికి చెందిన రామ కుర్తి రాంబాబు  43మోటార్ సైకిల్ పై తాళ్లూరు నుండి జగ్గంపేట వైపు రాంగ్ రూట్ లో వెళ్తుండగా కిర్లంపూడి కి చెందిన ఇద్దరు మోటార్ సైకిల్ పై ఎదురుగా వస్తున్న సమయంలో ఢీకొనడంతో రాంబాబు అక్కడికక్కడే మృతి చెందగా మిగిలిన వారికి గాయాలు అయ్యాయని ఈ సంఘటన పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తిరుపతి రావు తెలిపారు

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...