14 వేల లీటర్లు బెల్లపుఊటను ధ్వంసం
ఐ. పోలవరం ., పెన్ పవర్ ప్రతినిధి
ఐ.పోలవరం మండలం భైరవపాలెం గ్రామ శివారు గవర కాలువ వద్ద నాటుసారా తయారుచేయడానికి సిద్ధంగా ఉంచిన బెల్లపుఊటను ముమ్మిడివరం ఎక్సైజ్ సీఐ. నాగవల్లి, ఐ పోలవరం పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి 70 నాటు సారా కు తయారయ్యే 14 వేల లీటర్లు బెల్లపుఊటను ధ్వంసం చేశారని ముమ్మిడివరం సి ఐ. నాగవల్లి తెలిపారు.
No comments:
Post a Comment