రోడ్డెక్కారు, భారీ మొత్తం డబ్బులు చెల్లించారు.
పెన్ పవర్, జమ్మలమడుగు
కడప జిల్లా జమ్మలమడుగు లో కరోనా వైరస్ నివారణకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న ప్రజలు మాత్రం ఇవన్నీ పట్టించుకోకుండా ద్విచక్ర వాహనాల పై ఆంక్షలు విధించిన ప్రదేశాల్లో రోడ్ల పై ఎక్కువ సంఖ్యలో రావడంతో ఆగ్రహించిన పోలీసులు భారీ మొత్తం ఛలానా రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారు, ఈ కరోనా మహమ్మారి భారీన పడకూడదని మీరందరూ మీ ఇంట్లో ప్రశాంతంగా ఉండమంటే మీరు ఇలా రోడ్ల పై ప్రయాణించడం మూలంగా చట్ట వ్యతిరేక చర్యలు తీసుకుంటామని పట్టణ ఎస్సై లు రంగారావు,రవి కుమార్ లు హెచ్చరించారు.
No comments:
Post a Comment