Followers

న్యూ హోప్ ట్రస్ట్ ఆధ్వర్యంలో  నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ


న్యూ హోప్ ట్రస్ట్ ఆధ్వర్యంలో  నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ


జగ్గంపేట, పెన్ పవర్ : రమ్యా 



కరోనా లాక్ డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న వారిని న్యూ హోప్ ట్రస్టు ద్వారా ఆదుకుంటూ  నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు. శనివారం పేటలో న్యూ హోప్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్  ఫ్రాన్సిస్ రావు సంది ఆధ్వర్యంలో  జగ్గంపేటలో తట్టలు, బుట్టలు అల్లుకుని జీవనం సాగించే కుటుంబాలకు బియ్యం నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. 
ఈ కార్యక్రమంలో మండల పాస్టర్స్ ఫెలోషిప్ గౌరవ అధ్యక్షులు సువార్త పాల్, బామ్స్ అప్ నుండి డాక్టర్ బోయిడి సూరిబాబు, బహుజన నాయకులు కట్టు రవి బాబు, నారాయణ మాస్టర్, గ్రామ వాలంటీర్లు సాయి, జిలాని, విజయ తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...