ఏ ఆధారం లేని పేదవారికి నిత్యవసరాలు వితరణ
గాజువాక, పెన్ పవర్ ప్రతినిధి ఫీరోజ్ :
గాజువాక 66 వార్డ్ వైఎస్.ఆర్.సి.పి అభ్యర్థి వార్డు అధ్యక్షుడు షౌకత్ అలి పలు సేవా కార్యక్రమంలో భాగంగా కరొన వ్యాధి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించడం జరిగినది ఈ నేపథ్యంలో ఎటువంటి ఆధారం లేకుండా తెల్లరేషన్ కార్డు కూడా లేని వారు వార్డు అధ్యక్షుడైన షౌకత్ అలి దృష్టికి తీసుకు వెళ్ళడంతో వెంటనే స్పందించి వారికి నిత్యవసర వస్తువులను బియ్యం కూరగాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సెక్రటరీ కుప్పిలి సత్యనారాయణ, వార్డు మైనార్టీ ప్రెసిడెంట్ ఫజులు రెహమాన్ ,అజయ్ కుమార్, మున్వర్ ఆస్సిం,మదినావలి,హస్సన్, ఆరీఫ్ తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
No comments:
Post a Comment