తెదేపా నాయకులు కామేష్ చేయూత
అనకాపల్లి, పెన్ పవర్ : వానపల్లి రమణ
మండలంలో కొండకొప్పాక గ్రామంలో తెదేపా నాయకులు 84 వ వార్డ్ ఇంచార్జ్ అరీపు కామేష్ ఆద్యర్యం లో శుక్రవారం పేదలకు సహాయం చేశారు. సుమారు 800 మంది పేదలకు కాయగూరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగాా ఆయ మాట్లాడుతూ కరోనా వ్యాధి నేపథ్యంలో ప్రపంచం అల్లకల్లోలంగాా అవుతుందన్నారు . ప్రతి ఒక్కరు ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీీ. వైస్ ప్రెసిడెంట్ బోయిన మురళి మోహన్ రావు, గోపాలరావు, పాపారావు ,గిరి, హరి, సకలారమణ టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment