Followers

నిత్యవసర వస్తువులు వితరణ


నిత్యవసర వస్తువులు వితరణ


        పాయకరావుపేట,పెన్ పవర్ 

 

 దళితులకు అండాగా నేనున్నాను అంటూ దళిత నాయకురాలు పల్లా దేవి సోమవరం స్థానిక అంభేడ్కర్ కాలనీ వాసుల  కుటుంబంనకు ఐదు కేజీల రైసు,కూరగాయలను ఇంటికి పంపిణీ చేసారు.ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ  కొరానా మహ్మారితో ప్రజలు అల్లాడి పోతున్నారు.లాక్ డౌన్ నేపద్యంలో పనులకు వెళ్ళక కాలనీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రెక్కాడితే డొక్కాడని కష్టజీవులకు సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో  నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు.ఈకార్యక్రమంలో శివ.ఇంజరపు రాజు,మిరియాల రాంజీ,అల్లు నాగు,నందిక సోని,ఎస్ కె,జాను,ఎస్ కే నాగు,తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...