పాయకరావుపేట,పెన్ పవర్
కరోనా ప్రభావంతో ప్రభుత్వం డౌన్ ప్రకటించిన నేపద్యంలో స్థానికులు పేదలకు అండగా వుండిసహకరించుటకు ముందుకు వస్తున్నారు.ఈమేరకు స్థానిక అంభేడ్కర్ కాలనీకి చెందిన ఇంజరపు శ్రీను ఆర్థిక సహాయంతో కాలనీ యూత్ సభ్యుబు పట్టణంలో వున్న బిచ్చగాళ్ళకు,నిరుపేదలకు ,పాదచారులకు సుమారు 200 పులిహోర ,మజ్జిగ,వాటర్ ప్యాకెట్లను అందజేసారు.ఈకార్యక్రమంలో ఇంజరపు రాజు, మిరియాల రాంజీ,అల్లు నాగు,నందిక సోని తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment