కొత్తపేట పెన్ పవర్....
కొత్తకోట గ్రామం లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కొత్తకోట ఎస్సై దామోదర్ ఆద్వర్యం లో అపరాధ రుసుము విధించారు సుమారు బుదవారం ఒక్కరోజే 20 ద్విచక్ర వాహనాలు నుంచి 30 వేల రూపాయలు ఫైన్ వేశారు, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై రోడ్లపైకి వస్తుండడంతో జరిమానా విధించారు.
No comments:
Post a Comment