విజయనగరం జిల్లా వై జంక్షన్ వద్ద పోలీసు యంత్రాంగం కరోనా వ్యాధి నిరోధక ద్వారం.
విజయనగరం, పెన్ పవర్ : డేవిడ్ రాజ్
ఏర్పాటు చేశారు, ఆదివారం మధ్యాహ్నం జిల్లా ఎస్పీ రాజకుమారి ప్రారంభించారు, ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వచ్చి వెళ్లే వాహనదారులను ఆపి, వైరస్ సోకకుండా సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని స్ప్రే చేయడం ద్వారా బ్యాక్టీరియాను, వైరస్లను, అరికట్టవచ్చని కరోనా వ్యాధి నిరోధక ద్వారం ద్వారా వాహనదారులను పంపిస్తామని తేలియజేశారు..
No comments:
Post a Comment