స్వీట్ అండ్ బేకరీ.షాపులు సీజ్
సాలూరు, పెన్ పవర్ :
దొడ్డిదారిన మరియు చట్టాన్ని. ఉల్లంఘించి. వ్యాపారాలు నిర్వహించినటువంటి.. వ్యాపారస్తుల పై సాలూరు అధికార బృందం షాక్ ఇచ్చారు. అధికారులు సాలూరులో ఉన్నటువంటి అన్ని.స్వీట్ అండ్ బేకరీ షాపుల వద్ద ఆదివారం వెళ్లి తనిఖీలు నిర్వహించి..కొన్ని షాపులను సీజ్ చేయడం జరిగింది..ఈ కార్యక్రమంలో. MRO షేక్ ఇబ్రహీం..మున్సిపల్ కమిషనర్ నూకేశ్వరరావు , ఎస్సై శ్రీనివాసరావు కలిసి.. కాలినడకన వెళ్లి. షాపులను సీజ్ చేశారు..చట్టాన్ని వ్యతిరేకించిన వారు ఎవరికైనా శిక్ష తప్పదని మీడియాకు తెలియజేశారు...
No comments:
Post a Comment