Followers

బస్సు రిజర్వేషన్లను నిలిపివేస్తున్నట్లు ఏపీఎస్‌ ఆర్టీసీ వెల్లడి


బ్యూరో రిపోర్ట్  అమరావతి, పెన్ పవర్ 


బస్సు రిజర్వేషన్లను నిలిపివేస్తున్నట్లు ఏపీఎస్‌ ఆర్టీసీ వెల్లడించింది.


కరోనా వ్యాప్తి, నియంత్రణ నేపథ్యంలో ప్రస్తుతం విధించిన లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశలుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ పేర్కొంది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో రిజర్వేషన్లు చేసుకున్న ప్రయాణికులకు నగదు వెనక్కి ఇవ్వనున్నట్లు తెలిపింది. ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చాకే రిజర్వేషన్లు తిరిగి ప్రారంభిస్తామని ఆర్టీసీ తెలిపింది.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...