వైయస్ఆర్ భీమా అయిదు లక్షల చెక్కు అందజేత
కొడమంచిలి పెన్ పవర్
కొడమంచిలి గ్రామానికి చెందిన సాల శ్రీను ఆరునెలల క్రితం రోడ్ ప్రమాదంలో చనిపోయారు, అయన కుటుంబానికి ప్రభుత్వ పరంగా వైయస్ఆర్ భీమా పధకంలో భాగంగా మంజూరైన చెక్కును అయన భార్య సాల దుర్గ కు వైయస్ఆర్ పార్టీ సీనియర్ నేత సుంకర సీతారామ్ అందించారు, ఈ సందర్భంగా సుంకర సీతారామ్ మాట్లాడుతూ ఆపదలో ఉన్నా వారిని ఆదుకొనే ఏకైక నాయకుడు యువ ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు... సహజ మరణం తో పాటు ప్రమాదవసాత్తు మరణించినవారి కుటుంబాలను ఆదుకోవాడానికి వైయస్ఆర్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు., ఐకెపి ఏపిఎం జ్యోతి రాణి ,భీమా మిత్ర డ్వాక్రా సిబ్బంది . వైయస్ఆర్ పార్టీ నేతలు ములగాడ వరప్రసాద్ ,పి వనమరాజు తదితరులు పాల్గున్నారు....
No comments:
Post a Comment