జి. మాడుగుల పెన్ పవర్
ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం కురవడంతో విద్యుత్తుకు తీవ్ర అంతరాయం .ఏర్పడింధి, విధ్యుత్ స్తంబాలు నేలకొరిగాయి జి మాడుగుల మండలం లో సుమారు పన్నెండు కిలోమీటర్లు దూరం లో వు న్న వంజరి గ్రామ పరిసరాల లో పడిన వర్షం వల్ల ఈదురు గాలులకు విధ్యుత్ స్తంబాలు నేలకొరిగాయి. దీని వలన ప్రభుత్వానికి సుమారు మూడు లక్షల రూపాయలు వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని అదికారులు అంచనా వేస్తున్నారు.
No comments:
Post a Comment