పేదలకు, నిరాశ్రాయులకు దామా భారీ వితరణ
86వ వార్డులో దామా సుబ్బరావు భారీ స్థాయిలో బియ్యం ప్యాకేట్లు, నిత్యవసర సరుకులు, కూరగాయలు పంపిణి చేసారు
గాజువాక, పెన్ పవర్
లాక్ డౌన్ పొడిగింపు నేపాధ్యంలో కూలీ పనులు లేక ఇబ్బంది పడుతున్న 86వ వార్డు స్థానిక పేదలకు, నిరాశ్రాయులకు భారీ స్థాయిలో ప్రతి ఇంటికి కూడా బియ్యం బ్యాగ్స్ తో పాటు నిత్యవసర సరుకులు, కూరగాయలు పంపిణి చేసారు వైసీపీ 86వ వార్డు అభ్యర్ధీ దామా సుబ్బరావు, అయితే కరోన వైరస్ కట్టడిలో బాగంగా స్వీయ నిర్భందంలో ఉన్న ప్రజల కష్టలను సేవ స్పూర్తితో ప్రతి నిరుపేదకు సహయ సహకారాలు అందిస్తున్నారు వైసీపీ నాయకులు దామా సుబ్బరావు, దీంతో పాటు వార్డు అంతట వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రత్యేక ట్యాంకర్ ద్వారా పిచకారి చేయిస్తున్నారు దామా సుబ్బరావు, కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు మెడికల్ బాబు, రాజ్ కుమార్ ఆచార్య, బార్ సాయి, మాటూరీ శ్రీనివాస్ రావు, చిట్టి దేముడు , భూపతిరాజు శ్రీనివాస్ రాజు మండవ మోహన్ , జీవన్ , గుండాసు రాజు, హరీష్ వర్మ, హనీష్ తదితరులు పాల్గున్నారు*
No comments:
Post a Comment