రైతు మిత్ర ఏజెన్సీస్ ప్రో"రంబాల. కార్తీక్ ఆధ్వర్యంలో ఆదివాసులకు నిత్యవసర వస్తువులు అందజేత.
ఎటపాక, పెన్ పవర్
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకుగాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో ప్రజలకు ఏర్పడిన విపత్కర పరిస్థితులను బట్టి ఎటపాక మండల పరిధిలోని లక్ష్మీపురం పంచాయతీలో గల మద్దిమడుగు,చింతలపాడు, పూసుగూడెం గ్రామాల్లోని ఆదివాసీలకు ప్రస్తుత పరిస్థితుల్లో పనులు లేకపోవడంతో రైతు మిత్ర ఏజెన్సీస్ ప్రో " రంబాల .కార్తీక్, నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆదివాసీలకు నిత్యవసర వస్తువులైన కూరగాయలను వాళ్ల గ్రామాలకు వెళ్ళి రంబాల.కార్తీక్ చేతుల మీదుగా పంపిణి చేశారు .ఈ కార్యక్రమంలో రంబాల. కార్తీక్, గల్లా.శివ ,బద్దెపూడి.జాన్,డాక్టర్. శ్రీను ,రంబాల.రాహుల్,కట్ట.కార్తీక్ ,బొప్పని. నరేష్ ,గ్రామ వాలంటరీ నాగేశ్వరరావు పాల్గొన్నారు .
No comments:
Post a Comment