టిడిపి అధినేత చంద్రబాబు జన్మదినo
సందర్భంగా కూరగాయలను పంపిణీ చేసిన రౌతు
పరవాడ, పెన్ పవర్ ప్రతినిధి చింతమనేని అనిల్ కుమార్
పరవాడ మండలం:మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదినo సందర్భంగా దేశపాత్రుని పాలెం లో కూరగాయలను పంపిణీ చేసిన రౌతు శ్రీనివాస్.సోమవారం నాడు దేశపాత్రుని పాలెం పరిధిలోని అశోక్ నగర్,ఆదిత్య నగర్,ఉప్పర కాలనీ,ఎస్సి కాలనీ ల లో ఉన్న కుటుంబాలకు కూరగాయలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో దేశపాత్రుని పాలెం తెలుగుదేశం నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment